తెలంగాణ పంచాయతీ రాజ్ ట్రిబ్యునల్ సభ్యులు బాస వేణుగోపాల్ యాదవ్ ను ఘనంగా సన్మానం

పయనించే సూర్యుడు న్యూస్ మెట్ పల్లి మే 31 పంచాయతి రాజ్ ట్రిబ్యునల్ సభ్యునిగా భాస వేణుగోపాల్ యాదవ్ నియామకాన్ని హర్షిస్తూ స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ సర్పంచ్, హైకోర్టు న్యాయవాది ,కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ నాయకులు కొమిరెడ్డి లింగారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా శాలువాతో వేణుగోపాల్ ను సన్మానించి బొకే బహుకరించి స్వీట్లు పంపిణీ కార్యక్రమం చేపట్టినారు భవిష్యత్తులో మరిన్ని పదవులు పొందాలని ఆకాంక్షించినారు గత 20 సంవత్సరాల నుండి తెలంగాణ ముఖ్యమంత్రి ఇనుముల రేవంత్ రెడ్డి అనుచరునిగ కొనసాగుతూ పలు రాజకీయ కార్యక్రమాలు చేపడుతూ, కాంగ్రెస్ పార్టీలో పార్టీ పదవులు పొంది ప్రస్తుతం ఇట్టి అవకాశం రావడం ముఖ్యమంత్రి చొరవేరని కొనియాడారు ఈ కార్యక్రమంలో , మాజీ పట్టణ అధ్యక్షులు జట్టి లింగం కాంగ్రెస్ సీనియర్ నాయకులు దొంతుల వెంకటేష్ తూర్పు రాములు సీనియర్ రిటైర్డ్ కార్యదర్శిలు కుందేళ్ళ మురళి సుభాష్ మాజీ గ్రామ పంచాయతీ సభ్యులు పుప్పాల శంకర్ స్టేట్ లీగల్ సెల్ సభ్యులు ప్రముఖ న్యాయవాది అల్లాల సత్యనారాయణ న్యాయవాది దినేష్ కీర్తి 11 వ వార్డు బీసీ నాయకులు ఏషాల రాజశేఖర్ రెడ్డి ఖమ్మం నాగరాజు వెంకటేష్ మైనార్టీ నాయకులు అఫ్రోజ్ రైతు నాయకులు అంజిరెడ్డి పాల్గొని శాలువాలతో సన్మానించినారు ఈ కార్యక్రమంలో వంద మంది కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *