అంగరంగ వైభవంగా నూతన విద్యా సంవత్సరం ప్రారంభం

పాఠశాల హెచ్ఎం వేముల వెంకటేశ్వర్లు

పయనించే సూర్యుడు వాత్సవాయి మండలం రిపోర్టర్ తమ్మిశెట్టి వెంకట్రావు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం జూన్ 14 వాత్సవాయి మండలం కంభంపాడు గ్రామంలో ని ఈరోజు న అంగరంగ వైభవంగా నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కంభంపాడు గ్రామంలో ని జిల్లా పరిషత్ హై స్కూల్ నందు. స్కూల్ ప్రారంభోత్సవం రోజే అధిక సంఖ్యల అడ్మిషన్లు రావడంతో పాఠశాల ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు గ్రామస్తుల సహాయ సహకారాలతో స్కూల్ ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా చర్యలు తీసుకుంటామని విద్యార్థుల క్రమశిక్షణ విషయంలో కానీ హాజర విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులకు ఎప్పటికప్పుడు రిపోర్ట్ అందించే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగిందని పాఠశాల హెచ్ఎం వేముల వెంకటేశ్వర్లు తెలియజేశారు. ఈకార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థి తల్లిదండ్రులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *