నూతన వస్త్రాలంకరణ వేడుకలలో పాల్గొన్న వున్నం బ్రహ్మయ్య.

పయనిం చే సూర్యుడు.. న్యూస్..6 నేలకొండపల్లి మండలం ముజ్జుగూడెం గ్రామానికి చెందిన బొడ్డు భాస్కర్ – ప్రసన్న దంపతుల కుమార్తెలు ల నూతన వస్త్రాలంకరణ వేడుకలు శుక్రవారం జరిగాయి. ఈ కార్యక్రమానికి నేలకొండపల్లి పార్టీ అధ్యక్షులు వున్నం బ్రహ్మయ్య హాజరై చిన్నారులు జాయ్ విలీన – ఆద్యాబ్లెస్సీ లను అక్షింతలు వేసి ఆశీర్వదించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *