వేల్పుల రమేష్ పరామర్శించిన జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు

పయనించే సూర్యుడు వాత్సవాయి మండలం రిపోర్టర్ తమ్మిశెట్టి వెంకట్రావు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం జూన్ 6 వత్సవాయి మండలం కాకరవాయి గ్రామానికి చెందిన వేల్పుల రమేష్ ప్రమాదవశాత్తు కాలుకు ప్యాచర్ అయి హాస్పటల్లో చికిత్స పొంది ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న వారిని స్థానిక నాయకులతో కలిసి ఈరోజు వారి నివాసానికి వెళ్లి వారిని పరామర్శించిన జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *