బాక్సింగ్ కడప జిల్లాస్థాయి ఎంపికలుసబ్ జూనియర్ కేటగిరీలో బాలబాలికలకు పోటీలు

పయనించే సూర్యుడు న్యూస్ : జూన్ 6 కడప : 7-6-2026 తేదీన కడప మున్సిపల్ స్టేడియం నందు బాక్సింగ్ సబ్ జూనియర్ కేటగిరీలో బాల బాలికలకు జిల్లాస్థాయి ఎంపికలు నిర్వహించడం జరుగుతున్నది ఆసక్తి గల క్రీడాకారులు పాల్గొనాలంటే 2012 మరియు 2013 సంవత్సరం నందు పుట్టిన వారి ఉండవలెను క్రీడాకారులు వారి జనన ధ్రువీకరణ పత్రము లేదా ఆధార్ కార్డు తప్పక తీసుకురావాలని బాక్సింగ్ క్రీడకు సంబంధించిన యూనిఫామ్ మరియు బాక్సింగ్ బ్లౌజ్ వారి పరికరాలు వారే తీసుకొని రావలెను ఈ పోటీలు కడప జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఎం. విజయ భాస్కర్ రెడ్డి నిర్వహించడం జరుగుతున్నది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *