పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ జూన్ 06.06.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ 0 ప్రతినిధి జె. నాగరాజ// ఇద్దరు కూతుర్లను హత్య చేసి ఆత్మహత్య యత్నానికి పాల్పడిన తల్లి బుజ్జమ్మ.. 20 రోజుల క్రితం ఆక్సిడెంట్లో మృతి చెందిన భర్త బాబు.. భర్త మృతితో డిప్రెషన్ లో కి వెళ్లిన భార్య బుజ్జమ్మ.. అన్నమయ్య జిల్లా సోమల మండలం వినాయకపురం కు చెందిన బుజ్జమ్మ గా గుర్తింపు.. నంగిలి పోలీసుల అదుపులో నిందితురాలు బుజ్జమ్మ..