పయనించే సూర్యుడు జూన్ 7, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సత్కరించి, నగదు బహుమతులు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ అడబాల రత్న ప్రసాదరావు మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉత్సాహాన్ని పెంచేందుకు వారికి మావంతుగా వారి సహకారం చేయడంతో పాటు సద్వించడం జరిగిందని చెప్పారు.