పీ.ఏ.పల్లి మండల విద్యాధికారిగా దన్నే రాజు బాధ్యత స్వీకరణ.

జనం న్యూస్ ప్రతినిధి శ్రీరమణ జూన్ 07 తేదీ 2026 పీ.ఏ.పల్లి మండలం నల్గొండ జిల్లా న్యూస్. పెద్ద అడిసేర్లపల్లీ పల్లి నూతన్ ఏం ఈ వో గా దన్నే రాజు బాధ్యత తీసుకున్నాడు.ఇతను వద్దిపట్ల జిల్లా ఉన్నత పాఠశాల లో ప్రధానోపాధ్యాయుడు గా ఉన్న ఇతనిని ఏం ఈ వో గా నియామకం చేశాడు. మండలం లో విద్యా ప్రమాణాలు పెంపుకు, ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి కి ప్రత్యేక కృషి చేస్తానని చెప్పాడు. ఈ జాయినింగ్ కార్యక్రమంలో దన్నే రాజు, గుడిపల్లి ఏం ఈ వో సముద్రాల శ్రీనయ్య పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *