జనం న్యూస్ జూన్ 7 రావికమతం విలేఖరి గుమ్మడి వెంకటేశ్వరరావు ఆర్టిఫిషియల్ ఇంటిలిజేన్సు(ఏ ఓన్)ద్వారా0-6సంవత్సరములలోపు పిల్లల్లో వారిఅభివృద్ధిస్థాయిలు గుర్తించుట అనే విషయముపై అంగన్వాడి కార్యకర్తలకు ఒక రోజు శిక్షణా కార్యక్రమం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,రావికమతం నందుశనివారంనిర్వహించడంజరిగినది.ఈ శిక్షణా కార్యక్రమం లో పిల్లల మెదడు 0 నుండి 3 సం .ల లోపు80%అభివృద్ధిచెందుతుందని దానికినవచేతనలోచెప్పినట్లుగా ప్రేమ, మాట ,ఆట ప్రతినిత్యం పిల్లలకు లేకపపోతే పిల్లల మెదడు,శారీరక ,సామజిక, భావోద్వేగ ఎదుగుదల దెబ్బతింటుంది. పిల్లలపట్ల నిర్లక్ష్యం,కొట్టడం ,తిట్టడం వల్ల పిల్లలమెదడుదెబ్బతింటుంది. కావున పిల్లవాడు నవ్వుతున్నాడా, ఏడుస్తున్నాడా , ఆకలిగా వున్నాడా అని గమనించుతూ వారిని సంరక్షించాలి.0-6సంవత్సరములలోపు పిల్లలను 9 వయస్సు దశలు గా ( 0-3 నెలలు,3-6 నెలలు,6-12 నెలలు,12-18 నెలలు ,18-24 నెలలు,24-36 నెలలు,36-48 నెలలు,48-60 నెలలు మరియు 60-72 నెలలు ) విభజించి అంగన్వాడి స్థాయి లో మొబైల్ ఆధారిత డిజిటల్ అభివృద్ధి స్క్రీనింగ్ కార్యక్రమము ఎలా చెయ్యాలో ఒకరోజు శిక్షణ ఇవ్వడమైనది ఈ శిక్షణా కార్యక్రమం లో సి.డి.పి .ఓ పి మంగతాయారు,రావికమతం పిహేచ్ సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్. పి.జయలలిత , సూపర్వైజర్లు ఏం .రాజరాజేశ్వరి,ఎస్ కే ,దాలిం బీబీ ,,ఏ .నిర్మల,మరియు ఎన్.హేమవతి పాల్గొన్నారు. లో ప్రేరణ కలిగించాలని తద్వారా శారీరక ,మానసిక ,భాషాభివృద్ధి జరుగుతునదని,0-6 సం ల లోపు పిల్లలకు ప్రేమ,భద్ర్హత ,పోషణ అందించాలని వీటి ద్వారా పిల్లలు ఆరోగ్యకరమైన వాతావరణం లో పెరిగి మంచి ఉన్నత స్థితిలోవునే పౌరులుగా తీర్చబడతారని చెప్పడమైనది