భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర శిక్షి ణా తరగతుల శిబిరం ప్రారంభించిన కామ్రేడ్ ఈ డుపు గంటి నాగేశ్వరరావు..

పయనించే సూర్యుడు పెనుగంచిప్రోలు మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ బాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం జూన్ 12 పెనుగంచిప్రోలు, గ్రామంలోని ఈ రోజున భారత కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ )రాష్ట్ర శిక్షణ శిబిరాని బుధవారం ప్రారంభించిన జాతీయ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు మాజీ కంట్రోల్ కమిషన్ చైర్మన్ ఈడుపు గంటి నాగేశ్వర రావు, ఈ సభకు భారత కమ్యూనిస్టు పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య అధ్యక్షత వహించారు, ఈ సందర్భంగా ఈ శ్వ రయ్య మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆధ్వర్యంలో ఐదు రోజులపాటు విద్యా వైద్య రాజకీయ శిక్షణ శిబిరమును ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు లో ని స్నేహా గార్డెన్ లో ఏర్పాటు చేశామని అన్నారు. ఈ శిక్షణ తరగతుల్లో సామాజిక ఆర్థిక రాజకీయ సాంఘిక సాంస్కృతికపరమైన అంశాల మీద దేశంలో రాష్ట్రంలో వచ్చే రాజకీయ పరిణామాలపై ప్రపంచ వ్యాప్తంగా ప్రజలపై జరుగుతున్న సామ్రాజ్యవాద దాడులు శాసిజం యొక్క విషపు కోరలు ఏ పద్ధతుల్లో విజృంభిస్తున్నాయో ప్రజల జీవన సైలని ఏ విధంగా దెబ్బతీస్తున్నాయో ఏ విధమైన అంతరాలను కలిగిస్తున్నాయో అనేక అంశములపై శిక్షణ తరగతుల్లో మార్క్ లిస్ట్ మహోపాధ్యాయులు నిష్ణాతులైన అధ్యాపకులు పాల్గొని విశ్లేషిస్తారని అన్నారు. ఈ శిక్షణ తరగతులు 28 జిల్లాల నుంచి కమ్యూనిస్టు పార్టీ పిల్లర్స్ జిల్లా కార్యవర్గ సభ్యులు రాష్ట్ర సమితి స్థాయిలో ఈ శిక్షణ చంపినాన్ని ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా తెలియజేశారు.అలాగే ఈ శిబిరాని ప్రారంభించిన ఈ డుపు గంటి నాగేశ్వ ర రావు మాట్లాడుతూ ఈ శిక్షణ తరగతులు ఈ రోజు నుండి ఆరు రోజులు పాటు కొనసాగుతుందని హాజరైన ప్రతి ఒక్క రు ఏంతో శ్రదగా ఈ క్లాసులు విన్నీ ప్రజల కు వివరించండి అన్నారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రైతాం గ పోరాటంలో రక్షణ తుపాకు లాంటి తెలంగాణ ఉద్యమానికి కంచు కోటలుగా తిరువూరు, నందిగామ, గుంటూరు, జిల్లా లలో మాచర్ల ప్రాంతం గాని ఉండేవి అన్నారు, ఇన్ని పోరాటాలు సాధించి పాక్షిక విజయాలు కమ్యూనిస్ట్ పార్టీ సాధించింది అన్నారు. ఒక్కొక్క సమయంలో మాజీ ఎమ్మెల్యే పిల్లల మర్రి వెంకటేశ్వర్లు తదితరులు ఎమ్మెల్యే గా ఎన్ని కయ్య రని ఈ సందర్భంగా తెలియ జేశారు. పెట్టు బడిదారీ జవాబుదారి విధానం కుల దారిత ప్రాంతీయ పార్టీ లు ఏర్పడం వల్ల కమ్యూనిస్ట్ పార్టీ ప్రాచుర్యం తగ్గిందన్నారు, కాంగ్రెస్ కాకుండ అనేక పార్టీ లు రావడం ద్వారా ఈ శ్రేణులు కమ్యూనిస్ట్ పార్టీ లను ఆకట్టు కూన్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీపీఐ సహాయ కార్యదర్శి జీ.వి సత్యనారాయణ, జాతీయ సీపీఐ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ, రాష్ట్ర సీపీఐ నాయకులుముప్పాల నాగేశ్వ ర రావు, ఎన్ టీ ఆర్ జిల్లా కమ్యూనిస్ట్పార్టీ కార్యదర్శి దో నే పూడి శంకర్,సిని యర్ సీపీఐ నాయకులు వలం కొండ బ్రాహ్మం, మండల సీపీఐ కార్యదర్శి కనకపుడి బాబురావు, మాజీ ఎంపిపి పొన్నం నరసింహారావు, పద్మాల వెంకటేశ్వరరావు, చల్లాల శివా జీ,తదితరులు పాల్గొన్నారు.. ముందుగా అరుణ పాతా కాని సీనియర్ సీపీఐ నాయకులు వలం కొండ బ్రాహ్మం ఎగ్గురా వేయగా ప్రజా నాట్య మండలి నాయకులు ఆర్ పిచ్చయ్య బృందం విప్లవ గేయాలతో ఈ సభను అలరింప జేశారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *