పయనించే సూర్యుడు: జూన్: 13/26 సత్తుపల్లి రూరల్: రిపోర్టర్: గద్దె.విజయ బాబు పెనుబల్లి గౌరవరం రాథోని చెరువు ఆయకట్టు రైతులు సత్తుపల్లి శాసనసభ్యులు మట్టా రాగమయి దయానంద ని కలిసి రాథోని చెరువు బాడవ తూము మేరక తూము కాలవల పొలాలకు వెళ్ళు తూములు షటర్లు పాడైపోయినందున కొత్త షప్టర్లు పెట్టాలని తెలియజేయగా నీటిపారుదల శాఖ డి ఈ ని కొత్త షట్టర్లు పెట్టించాలని ఆదేశించినారు కొత్తగా షట్టర్లు పెట్టుటకు నీటిపారుదల శాఖ అధికారులకు వినతి పత్రం అందజేసినారు రైతులు: చిలుకు బత్తుల చెన్నారావు జిల్లెల్ల నరసింహ స్వా మి పొన్నగంటి వాణి పతి రావు అన్నపురెడ్డి లక్ష్మయ్య బొర్రా రవి బుర్ర సూరిబాబు తదితర రా తోని చెరువు ఆయకట్టు రైతులు పాల్గొన్నారు