నేడు విద్యుత్ అంత రాయం

పయనించే సూర్యుడు: శ్రవణ్ రాజ్ చీడికాడ మండలం అనకా పల్లి జిల్లా విద్యుత్ వినియోగదారులకు విజ్ఞప్తి:33/11 కె వి చీడికాడ, ,విద్యుత్ సబ్స్టేషన్ ల నందు తేది 13.06.26ఉదయం 08.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు ర్ డి డి ఎస్ వర్క్ పై సబ్స్టేషన్ పరిధిలో ఉన్న తురువోలు, అర్జున గిరి ,జి కొత్తపల్లి ,చుక్కపల్లి, పెదగోగాడ, వరాహపురం ,తుని వలస , . గ్రామాలకు విద్యుత్ సరఫర నిలిపి వేయబడును. కావున ప్రజలు సహకరించాలని విద్యుత్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ యూ కె జి గౌరీ ప్రసాద్ /నర్సీపట్నం కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *