కామారెడ్డి వాసుకి దళిత రత్న అవార్డు.

పయనించే సూర్యుడు కామరెడ్డి కాంసెన్సీ ఇంచార్జి. ఏప్రిల్ 14 న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఏబిసిడి వరికరణ కోసం ఉదయం చేశారో సాధించినందుకు తెలంగాణ ప్రభుత్వం ఎమ్మార్పీఎస్ నాయకులకు దళిత రత్న అవార్డు హైదరాబాద్ రవీంద్రభారతులు ఇవ్వడం జరిగింది ఆరోజు నేను వెళ్లలేకపోయాను ఎందుకంటే కంటి ఆపరేషన్ అయినందున వెళ్లలేను ఈరోజు 13 న హైదరాబాద్ రాంనగర్ జాతీయ ఎమ్మార్పీఎస్ కార్యాలయంలో దళిత రత్నవాడు మాదిగ రాజకీయ పోరాట సమితి ఎమ్మార్పీఎస్ దక్షిణాది చైర్మన్ వ్యవస్థాపక అధ్యక్షులు పిఎన్ రమేష్ కుమార్ చేతుల మీదగా మాదిగ రాజకీయ పోరాట సమితి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆరు భాగయ్యకు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత రత్న అవార్డు రావడం దళిత జాతికే సంతోషమైన విషయం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎమ్మార్పీఎస్ తరఫున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాను జై భీమ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *