పయనించే సూర్యుడు : రిపోర్టర్ శ్రవణ్ రాజ్ చోడవరం 16.6.2026 అనకాపల్లి జిల్లా చోడవరం మండలం మేజర్ పంచాయతి పరిధి లో సోమవారం పూడిక తీత పనులు పక్క వీధి లో కాలువలు నిండి దుర్గాదమ్ తో కొన్ని నెలల నుండీ నిండి పోయి రోడ్ మీదకు వస్తుంది పాద చారులు అటువైపు నుండీ రోజు వాకార్స్, రోజు పనులుకు వెళ్లి వారికీ దుర్గంధం స్వాగతం పలుకు తున్నాయి ఇప్పటికి పంచాయతీ బృందం వీటికి సోమవారం పూడిక తీయడం జరిగింది… ఇవో గంగాధర్ దగ్గర ఉండి పనులు చేయిస్తున్న విషయం చిత్రం లో చూడవచ్చు