ప్రభుత్వ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో విద్యార్థులను చేర్పించండి

పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 16 (సింగరేణి రిపోర్టర్ నరేష్) మండల విద్యాశాఖ అధికారి దుగ్గిరాల జయరాజు ఈరోజు మండల కేంద్రంలో మండల విద్యాశాఖ అధికారి దుగ్గిరాల జయరాజు గారు మాట్లాడుతూ ప్రతి విద్యార్థిని ప్రభుత్వ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో చేర్పించండి ప్రస్తుతం ప్రజా ప్రభుత్వం విద్య వ్యవస్థ పైన ప్రత్యేక దృష్టి పెట్టింది అందులో భాగంగా ప్రభుత్వం ప్రతి విద్యార్థికి ఉచితంగా పాఠ్యపుస్తకాలు నోట్ బుక్స్ ఏక రూప దుస్తులు మధ్యాహ్న భోజనం AI కంప్యూటర్ ఆధారిత బోధన డిజిటల్ తరగతులు ఉదయం విద్యార్థులకు రాగిజావ ప్రభుత్వం కల్పిస్తుంది అదే విధంగా ప్రభుత్వ పాఠశాల బోధించే ఉపాధ్యాయులు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ చే బోధన కొనసాగుతుంది మండల విద్యాశాఖ అధికారి దుగ్గిరాల జయరాజు గారు ఈరోజు ప్రాథమిక పాఠశాల విశ్వనాథపల్లి ఉన్నత పాఠశాల విశ్వనాథపల్లి ప్రాథమిక పాఠశాల బొక్కల తండా ప్రాథమిక పాఠశాల కారేపల్లి సందర్శించి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు నోట్ పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *