ఇల్లంతకుంట మండల గౌడ సంక్షేమ సంఘం కార్యవర్గం.

పయనించే సూర్యుడు న్యూస్:జులై/09:నియోజకవర్గం స్టాప్ ప్రతినిధి:సాయిరెడ్డి బొల్లం:రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం గౌడ సంక్షేమ సంఘంనూతన కార్యవర్గాన్ని మండల అధ్యక్షుడు గజ్జెల రాజశేఖర్ గౌడ్ బుధవారం ప్రకటించారు. ఉపాధ్యక్షులుగా ముత్యం బాలగౌడ్,కోహెడ భాస్కర్ గౌడ్,బండారు మహేష్ గౌడ్,గుండ వెంకటేశం గౌడ్, ప్రధాన కార్యదర్శిగా కోహెడ రాజయ్య గౌడ్,అధికార ప్రతినిధులుగాబత్తిని మల్లయ్య గౌడ్, ముత్యం అమర్ గౌడ్,కోశాధికారిగా బండారు నరేష్ గౌడ్, మీడియాప్రతినిధులుగాబండారి శ్రీనివాస్ గౌడ్, నాయిని తిరుపతి గౌడ్,ప్రచార కార్యదర్శులుగా గొట్టిపర్తి అంజయ్య గౌడ్, వంగ జ్ఞానేశ్వర్ గౌడ్,దొమ్మాటి అనిల్ గౌడ్, ముంజ భాస్కర్ గౌడ్,కార్యనిర్వాహణ సభ్యులుగా నాయిని మల్లేశం గౌడ్,గోనేపల్లి వెంకటేశం గౌడ్,కోలా సంపత్ గౌడ్ఉత్కం మల్లయ్య గౌడ్,సుదగొని రాములు గౌడ్,కార్యవర్గ సభ్యులుగాసుదగొనినారాయణ గౌడ్,సారా శంకర్ గౌడ్, కొమిరె లక్ష్మణ్ గౌడ్,పొన్నం రమేష్ గౌడ్,బత్తిని సత్తయ్య గౌడ్,ఆఫీస్ ఇంచార్జులుగా రంగు రజిని గౌడ్, పిల్లి లచ్చయ్య గౌడ్, వారిని జిల్లా గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షుల అనుమతితో నియమించడమైనదని, ప్రత్యేక ఆహ్వానితులు ప్రస్తుత ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, గ్రామ శాఖ అధ్యక్షులు ఉంటారని మండల అధ్యక్షుల గజ్జెల రాజశేఖర్ గౌడ్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *