అంజనాపురం గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్స్ పంపిణీ

పయనించే సూర్యుడు న్యూస్ :జూన్ 2,తల్లాడ రిపోర్టర్ తల్లాడ మండలం అంజనాపురం గ్రామంలో సోమవారం ఉపాధి హామీ కూలీలకు అనుమోలు వీరనారాయణ రావు కుమారుడు గోపాలరావు , మరియు ఉప సర్పంచ్ కేతినేని చలపతి రావు గారి ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్స్ లను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు గారు,సర్పంచ్ రాధ కృష్ణాయ గారు, ఉపసర్పంచ్ కేతినేని చలపతిరావు గారు , కిన్నెర వెంకటేశ్వర్లు, సాయినేని ప్రసాద్ గారు, హనుమంతరావు, రామారావు తదితీరులు అంకోలు రామజోగయ్య ,గోపి గోపాల్ రావు,పాలవెల్లి హైమావతి,అంకోలు రామారావు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *