పయనించే సూర్యుడు న్యూస్:మే/31: నియోజకవర్గం స్టాప్ ప్రతినిధి:సాయిరెడ్డి బొల్లం: రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం కేంద్రంలోని వీఓఏల సమ్మె 12వ రోజుకు: బతుకమ్మలతో నిరసన.అధ్యక్షురాలు బాలలక్ష్మి , కార్యదర్శి, బంగారు అంజలి , కోశాధికారి మహంకాళి ఉమారాణి వివిధ గ్రామాల విఓఏ లు ,రాణి, వినోద,దేవేంద్ర, లావణ్య,, స్వప్న రజిత, రాజశ్రీ ,అంజలి, వనిత, జ్యోతి ,వజ్రవ్వ సంధ్య, రేణుక, నిర్మల, ఇందిరా, సంధ్య అరుణ, రాజశ్రీ, అనిత తదితరులు పాల్గొన్నారు.