ఈ రోజు మా గువ్వలగూడెం గ్రామం లో ఇటీవల స్వర్గస్థురాలైన కీ శే శ్రీమతి కందుల కమలమ్మ గారి దశ దిన ఖర్మ

పయనించేసూర్యుడు.. న్యూస్..7.. నేలకొండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ కొడాలి గోవిందరావు , నేలకొండపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ వెన్నపూసల సీతా రాములు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ నెల్లూరి భద్రయ్య , నల్లాని మల్లికార్జున చావా సత్య ప్రసాద్ ఇతరులు హాజరై దివంగత కమలమ్మ చిత్ర పటానికి పూలు చల్లి నివాళులు అర్పించి శ్రద్దాంజలి ఘటించి స్వర్గీయ కమలమ్మ కుటుంబ సభ్యులకు వారు సంతాపం తెలిపారు నేలకొండపల్లి మార్కెట్ చైర్మన్ వెన్నపూసల సీతారాములు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *