పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికిన అతికారి కృష్ణ

పయనించే సూర్యుడు-03-07-2026-రాజంపేట న్యూస్ : విబిజీ – రాంజీ గ్రామీణ పథకం ప్రారంభం సందర్భంగా గురువారం రైల్వేకోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లె మండలం ముక్కావారిపల్లి కి విచ్చేసిన జనసేన పార్టీ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కు జనసేన పార్టీ సమన్వయకర్త అతికారి కృష్ణ సభ ప్రాంగణము నందు సాదర స్వాగతం పలికారు. అధినేతను ఎంతో ఆప్యాయంగా పలకరించి రాజంపేట పార్లమెంట్ జనసేన పార్టీ తరుపున స్వాగతం తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *