ఉపాధ్యాయులు వేల్పుల దాసు కి ఘన నివాళులర్పించిన మాజీ బాపట్ల ఎంపీ నందిగామ సురేష్

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం జూన్ 5 పెనుగంచిప్రోలు గ్రామంలోని ఈ రోజున గ్రామంలో ఇటీవల మరణించిన రాష్ట్ర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నెట్ కబ్ మాజీ చైర్మన్ వేల్పుల రవికుమార్ తండ్రిగారైన హైస్కూల్ విశ్రాంత ఉపాధ్యాయులు వేల్పుల దాసు మృతి చెందిన విషయం తెలుసుకొని పెనుగంచిప్రోలు లోని మా స్వగృహానికి విచ్చేసి నాన్నకి నివాళులర్పించి మమ్మల్ని ఓదార్చిన మాకు అత్యంత సన్నిహితులు ప్రియ సహోదరులు బాపట్ల మాజీ పార్లమెంటు సభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు నందిగామ సురేష్ కి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారితో పాటు విచ్చేసిన ప్రముఖ న్యాయవాది కన్యగంటి జీవ రత్నం , సూర్యా దినపత్రిక ఎడిటర్ ప్రముఖ జర్నలిస్ట్ కన్నెగంటి సజ్జన్ రావు ప్రియ సోదరులు వేల్పుల రమేష్, బోడా ప్రేమ్ బెజవాడ శ్రీనివాసరావు.కుక్కల శ్రీధర్ , శ్రీకొలకపోగు వెంకటేశ్వరరావు, ఏలూరు శ్రీను ఓర్సు ఏడు కొండల , దోస పాటి ప్రసాద్ , కీసర చందు , కోట పరిశుద్ధ రావు, బత్తుల వెంకట నర్సి , వేల్పుల రాము , వేల్పుల అజయ్ , గుర్రాల పండు , తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *