ఏలేశ్వరంలో ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

పయనించే సూర్యుడు న్యూస్, జూలై 08 (ఏలేశ్వరం మండల రిపోర్టర్ ఏ శివాజీ) : ఏలేశ్వరం పట్టణం, లింగంపర్తి గ్రామంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 32వ ఆవిర్భావ దినోత్సవం, పద్మశ్రీ మందకృష్ణ మాది 61వ జన్మదినని పురస్కరించుకొని పలు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. కాకినాడ జిల్లా ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు అనంతరపు రాజు ఆధ్వర్యంలో ఏలేశ్వరం,లింగంపర్తి గ్రామంలో జెండా ఎగరవేసి కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ జన్మదిన సంబరాలను ఘనంగా మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పేదలకు బిగించడం చేసుకునే వారికి వికలాంగులకు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది కోసం మొదలైన ఎమ్మార్పీఎస్ ఉద్యమం ఒక రెండు సంవత్సరాల్లో ఎన్నో విజయాలను ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని నిలబడి వర్గీకరణ సాధించడమే కాకుండా సమాజంలో ఉండబడే అన్ని వర్గాలకు న్యాయం చేకూర్చి ఎన్నో కార్యక్రమాలు ఎమ్మార్పీఎస్ ద్వారా మందకృష్ణ మాదిగ నాయకత్వంలో చేసి సాధించామని ఆ తృప్తి ఎప్పటికీ ఉంటాదని తెలియజేస్తూ మాదిగ జాతికే ఉన్నది తెచ్చిన మహజరనేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొల్లి ఏసుబాబు ఇప్పర్తి వెంకన్న చాలగాల మన్నియ్య కొల్లి నాగు, బాబు జగజ్జివన్ రావు యూత్, తుమ్మలపల్లి పండు, కొల్లి పండు,మిరియాల రమేష్, కాకాడ దొర, వంగలపూడి చందర్రావు,చిక్కాల విజయ్,ఎమ్మార్పీఎస్ నాయకులు కార్యకర్తలు మరియు మహిళా నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *