కేంద్ర మంత్రిని కలిసిన ముమ్మిడివరం నియోజవర్గం బీజేపీ నేతలు

పయనించే సూర్యుడు మే 26 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కిమ్స్ కాలేజీ ఆడిటోరియంలో రెండు రోజులపాటు పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్ర శిక్షణ అభియాన్ 2026 జిల్లా కార్య శా ల సందర్భముగా విచ్చేసిన కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మను భారతీయ జనతా పార్టీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ, ముమ్మిడివరం నియోజవర్గం మార్కెటింగ్ యాడ్ వైస్ చైర్మన్ గొల్ల కోటి వెంకటరెడ్డి డైరెక్టర్ మట్ట సూరిబాబు ఐ పోలవరం మండల బీజేపీ అధ్యక్షులు భైరవమూర్తి, ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పార్టీ పటిష్టతకు విశేష కృషి చేయాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *