కోతుల బెడద తట్టుకోలేక రైతు వినూత్నప్రదర్శన

పయనించే సూర్యుడు జూలూరుపాడు రిపోర్టర్ జూన్ 3/26 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గంగారం తండా గ్రామంలో కోతులు రోజురోజుకీ బాగా పెరిగి రైతులను గ్రామంలో ఉండే వారిని ఇబ్బంది పెడుతున్నాయి పంటలను సైతం నాశనం చేస్తున్నాయి అందుకుగాను ఓ రైతు వియత్నం గా ఆలోచించి ఇలా కోతులు భయపడేలా మాస్క్ ధరించి కోతులను తరిమి వేస్తున్నాడు గ్రామంలో కోతుల బెడద విపరీతంగా ఉన్నదని గ్రామస్తులు వాపోయారు అధికారులు పట్టించుకోని కోతులు బాధ నుంచి విముక్తి కలగజేయాలని కోరుకుంటున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *