గర్భిణీకి రక్తదానం చేసి ప్రాణం కాపాడిన సురేష్.

పయనించే సూర్యుడు జూన్ 16 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ. అత్యవసర పరిస్థితిలో ఉన్న ఒక గర్భిణీ మహిళకు రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. రక్తం అత్యవసరంగా అవసరమైన సమయంలో స్పందించి రక్తదానం చేయడం ద్వారా తల్లి, బిడ్డ ఆరోగ్య రక్షణకు సహకరించారు. ఈ సందర్భంగా వైద్యులు మరియు కుటుంబ సభ్యులు సురేశ్ ని అభినందించారు. రక్తదానం మహాదానం అని, ప్రతి ఆరోగ్యవంతుడు స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని వారు పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *