ఘనంగా రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి

పయనించే సూర్యుడు న్యూస్ మెట్ పల్లి మే 22 మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి పురస్కరించుకొని మెట్పల్లి కాంగ్రెస్ శ్రేణులు రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా కొమిరెడ్డి లింగారెడ్డి మాజీ పట్టణ అధ్యక్షులు జటిలింగం మాట్లాడుతూ రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలు కొనియాడారు ఇట్టి కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎస్సీ సెల్ కన్వీనర్ పొట్ట ప్రేమ్ బండలింగాపూర్ మాజీ ఉపసర్పంచ్ గంగోలి బాలయ్య రైతు నాయకులు పూడుకారపు ఈశ్వర్ రెడ్డి పూడి కారం గంగారెడ్డి బాజిరెడ్డి మోహన్ రెడ్డి ప్రముఖ న్యాయవాది వంగ వేణు తదితరులు పాల్గొని ఘనంగా నివాళులర్పించిన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *