టిబి అవగాహన సదస్సు

పయనించే సూర్యుడు మే 20 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ. టీబీ ఎంబీఏ 2.0 అనే కార్యక్రమంలో ఈ దినం బైచిగేరి గ్రామంలో టీబీ పై అవగాహన జరిపి ఉన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ వినోద్ మెడికల్ ఆఫీసర్ పెదారి వనం టీవీ పై అవగాహన చేసి ఉన్నారు రెండు వారాలకు మించి దగ్గు జ్వరం బరువు తగ్గడం మరియు గళ్ళతో పాటు రక్తం కార్యక్రమంలో పేర్కొనే ఉన్నారు రెండు వారాలకు మించి దగ్గు జ్వరం దగ్గు జ్వరం మరియు ఆయాసంతో ఎవరైనా ఉన్నట్లయితే ఆశ వర్కర్ లోని ఏఎన్ఎం లను మరియు ఎమ్మెల్సీలని కలవమని గ్రామ ప్రజలకు సూచించారు మరియు గవర్నమెంట్ సే పేషెంట్ కు వచ్చి లాభాలను తెలిపియున్నారు కార్యక్రమంలో టిబి సూపర్వైజర్ స్వరూప్ పాల్గొని టిబి పై ప్రభుత్వము వచ్చే మందులు మరియు డిప్యూటీ గురించి వివరించారు ఈ కార్యక్రమంలో సురేఖ ఏఎన్ఎం పార్వతి బై ఆశ పుష్ప ప్రియాంక ఈ కార్యక్రమంలో పాల్గొనే ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *