దళిత హక్కుల కోసం పుట్టిన దండోర ఉద్యమం

పయనించే సూర్యుడు.. న్యూస్ ..08.. నేలకొండపల్లి. మానవత్వంతో మనుషుల కోసం కోట్లాడింది ఇదే దండోరా ఉద్యమం.పసిపిల్లల పసి హృదయాల కోసం కోట్లాడింది ఈ ఉద్యమం. అందులోనుండి పుట్టిందే ఆరోగ్య శ్రీ ఆలోచన.అణగారిన వర్గాల కోసం తపన పడి, అందరికోసం పరితపించిన ఎమ్మార్పీఎస్ కు తెలుగు నేల రుణపడి ఉంటుంది.పద్మశ్రీ కంటే పెద్ద పేరు తెలంగాణ యాసలో.. ” పెద్దలు ” ఆ పెద్దలు అనే పేరు సాధించిన మంద కృష్ణ మాదిగన్న జననం పునీతం.పద్మశ్రీ, పెద్దలు మంద కృష్ణ మాదిగన్న పుట్టిన రోజు ఈనాడే వారు.. నెలకొల్పిన 32 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికి శుభాకాంక్షలు చెన్నారం గ్రామ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు అధ్యక్షుడు తోళ్ల చిన్న వీరస్వామి.. తోళ్ల చిన్న వెంకన్న కొండమీద వెంకన్న నెమలి ఎల్లయ్య పులిపాటి సైదులు యువత అందరూ పాల్గొని జెండా ఆవిష్కరణ జరపడం జరిగింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *