దైవ దర్శనానికి పోయి వస్తూ ప్రమాదానికి గురైన ఒకే కుటుంబ సభ్యులు

జనం న్యూస్ మధిర జూన్ 7, దోర్నాల కృష్ణ ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు జమలాపురం దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా నిదానపురం- దెందుకూరు సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ అదుపుతప్పి ఆటోను ఢీకొనడంతో ఐదుగురు ప్రమాదానికి గురయ్యారు. ఐదుగురిలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా ఇద్దరు పరిస్థితి విషమయం. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఇద్దరిని మధిర నుండి ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వారి లో చిన్న పాప3 ఒక స్త్రీ తాళ్లూరి భవాని 40 పురుషుడు తాళ్లూరి చంద్ర 45 ఉన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *