విద్యతోనే భవిష్యత్తు నాయకత్వ లక్షణాలు పెంపొందాలి జిల్లా ఎస్పీ.

పయనించే సూర్యుడు జూన్ 7 పాపన్నపేట మండల రిపోర్టర్ దుర్గాప్రసాద్ విద్యతోనే ఉన్నత భవిష్యత్తు ఉంటుందని జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు పేర్కొన్నారు శనివారం పాపన్నపేటలోని మంజీరాగార్డెన్ ఫంక్షన్ హాల్లో పోలీస్ శాఖ ఉమెన్ సేఫ్టీ వింగ్ మై చాయిస్ ఫౌండేషన్ యంగ్ ఇస్తాం స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో బాల పంచాయతీ చిల్డ్రన్ పార్లమెంట్ కార్యక్రమం నిర్వహించారు పాపన్నపేట జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు బాల్య కార్మిక వ్యవస్థ నిర్మూలన పారిశుద్ధం త్రాగునీరు బాలల రక్షణ అంశాలపై అధికారులతో చర్చించారు విద్యార్థుల్లో ప్రశ్నించే నాయకత్వ లక్షణాలు పెంపొందారు పెంపొందించాలని అధికారులకు జిల్లా ఎస్పీ అదనపు కలెక్టర్ నాగేష్ డిఎస్పి ప్రసన్నకుమార్ తహసిల్దార్ సతీష్ కుమార్ ఎంపీడీవో విష్ణువర్ధన్ సిఐలు రాజశేఖర్ ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ ఎంఈఓ ప్రతాపరెడ్డి పాఠశాల ప్రధానోపాధ్యా యులు మహేశ్వర్ డి సి పి ఓ నాగరాజు యంగిస్తాన్ ఫౌండేషన్ ప్రతినిధి వృత్తికా కార్మిక స్థానిక సర్పంచ్ పావనినరేందర్ గౌడ్ ఉప సర్పంచ్ సద్దాం హుస్సేన్ పంచాయతీ కార్యదర్శి సంతోష్ కుమార్ మాజీ సర్పంచ్ గు రుమూర్తి గౌడ్ మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ శ్రీకాంత్ అప్పబిజెపి మాజీ మండల అధ్యక్షులు రాముల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నరేందర్ గౌడ్ ముశెట్టి కిష్టయ్య శివయ్య సంగమేశ ప్రసాద్ గౌడ్ ప్రవీణ్ గౌడ్ అంజి వివిధ గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *