నెట్టెం రఘురామ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పెనుగంచిప్రోలు మండలం తెలుగుదేశం పార్టీ వివిధ హోదాల్లో ఉన్న నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలియపరిచినారు

కేడీసీసీ బ్యాంకు చైర్మన్ & మాజీ మంత్రివర్యులు నెట్టెం రఘురామ్ 70వ జన్మదినోత్సవం సందర్భంగా

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం మే 21 జగ్గయ్యపేట పట్టణంలోని వారి నివాసానికి వెళ్లి పెనుగంచిప్రోలు మండలం పార్టీ అధ్యక్షులు చింతల సీతారామయ్య పెనుగంచిప్రోలు గ్రామ పార్టీ అధ్యక్షుడు కొత్తపెళ్లి సతీష్ విజయవాడ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రాంప్రసాద్ మాజీ ఎంపీపీ వేగినేటి గోపాలకృష్ణమూర్తి.పెనుగంచిప్రోలు మండలం నాయకులు సొసైటీ అధ్యక్షులు కర్ల వెంకటనారాయణ తిరుపతమ్మ దేవస్థానం మాజీ ఉత్సవ కమిటీ చైర్మన్ సుంచు రమేష్ మాజీ జెడ్పిటిసి కాకాని శ్రీనివాసరావు రాష్ట్ర సాధికార కమిటీ నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు కొలిపాక బ్రహ్మం. మాజీ జెడ్పిటిసి సభ్యులు గది కృష్ణమూర్తి మాజీ సర్పంచి దిల్లేపల్లి సుధీర్ నలపనేని కొండలు లగడపాటి ప్రవీణ్ బొల్లం లింగయ్య పెనుగొండ రామారావు పెనుగంచిప్రోలు దేవస్థానం ఉత్సవ కమిటీ సభ్యులు గుగులోతు రమేష్ తదితరులు బొకేను అందజేసి, శాలువాతో సత్కరించి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సొసైటీ చైర్మన్ లు అన్న క్యాంటీన్లో ఏర్పాటుచేసిన అన్న ప్రసాద వితరణను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వివిధ హోదాలలో ఉన్న కూటమి నాయకులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *