పయనించే సూర్యడు న్యూస్ గజ్వెల్ జూన్ 6గజ్వెల్ నియోజకవర్గం ఇంచార్జ్ ఏం ఎస్ రసూల్ సిద్దిపేట జిల్లా గజ్వెల్ మండల పరిధిలోని కొల్గురు గ్రామంలో సర్పంచ్ గొడుగు జ్యోతి స్వామి అధర్యంలో ప్రపంచం పర్యావరణ దినవోత్సవం శుభ సందర్బంగా వైకుంఠ దమామము వద్ద మొక్కలు నాటరూ వీరితో పాటు ఉపసర్పంచ్ లక్ష్మణ్ వార్డ్ మెంబర్స్, నరసింహులు గౌడ్, సత్యం, ఎల్లవ్వ, కవిత,గజ్వేల్ మండల బీసీ సెల్ అధ్యక్షులు పురం ఆంజనేయులు, గ్రామ సెక్రటరీ, ఆశ వర్కర్లు అంగన్వాడి టీచర్స్, కారోబార్ కనకయ్య, ఫీల్డ్ అసిస్టెంట్ కిషన్, గ్రామ సపాయి కార్మికులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు