పయనించే సూర్యుడు..న్యూస్..09.. నేలకొండపల్లి నేలకొండపల్లి ఎక్సైజ్ స్టేషన్ను డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్లోని రికార్డులను పరిశీలించి, నమోదైన కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సిబ్బందితో మాట్లాడి విధుల్లో నిబద్ధతతో పనిచేయాలని సూచించారు.తనిఖీల్లో ఎక్సైజ్ సీఐ రమేష్ పాటు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.