పయనించే సుధరు మేజర్ న్యూస్ జూన్ 06.06.202మదనపల్లి అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం ప్రతినిధి6 జె. నాగరాజ// పుంగనూరు పట్టణంలోని శ్రీ విరూపాక్షి మారెమ్మ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక అలంకారం నిర్వహించారురంగురంగుల పుష్పాలు, సింధూరం, ఆభరణాలతో అలంకరించిన అమ్మవారు అత్యంత వైభవంగా దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. అమ్మవారి ప్రత్యేక అలంకారాన్ని దర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు.