పయరించే సూర్యుడు మేజర్ న్యూస్ జూన్ 05.06.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగునూరు నియోజకవర్గం చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ// కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి దేశంలోని పలువురు ముఖ్య మంత్రులు హాజరయ్యారు ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు దీంతో చౌడేపల్లి పెద్దపంజాణి మండలాలకు చెందిన క్షత్రియ ప్రముఖులు మాదిరాజు సుదర్శన్ రాజు నడింపల్లి పురుషోత్తం రాజు శ్రీనివాసరాజు అదేవిధంగా భోజనాల రెడ్డి ప్రసాదులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర 0 లో మాదిరాజు సుదర్శన్ రాజు పురుషోత్తమ రాజులు పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు ఆయా కార్యక్రమాలు విజయవంతంగా ముగించినందుకుగాను రేవంత్ రెడ్డి క్షత్రియులను అభినందించారు తమకు ఏ కార్యక్రమాన్ని పురమాయించిన సమర్థవంతంగా నిర్వహిస్తామని ఈ సందర్భంగా క్షత్రియులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని క్షత్రియులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఇంకా కొంతమందిక్షత్రియ ప్రముఖులు పాల్గొన్నారు