పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంత్రిని కలిసిన కిరణ్ చారి టేబుల్ ట్రస్ట్సెక్రటరీ యలమంచి ఉదయ్కిరణ్

పయనించే సూర్యుడు,జూలై 05 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఎస్ఎం కుమార్ మియాపూర్ డివిజన్ జనరల్ సెక్ర టరీ యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు & చైర్మన్ శ్రీ యలమంచి ఉదయ్ కిరణ్ , శేరిలింగంపల్లి ఎస్సీ సెల్ అధ్యక్షులు శ్రీ నడిమింటి కృష్ణ,శ్రీ సాంబశివరావు, శ్రీ వంశీ, శ్రీ ప్రవీణ్ కలిసి తెలంగాణ రాష్ట్ర సచివాల యంలో తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్,సమాచార & పౌర సంబం ధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వ కంగా కలిశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *