ప్రజాధర్భార్ కార్యక్రమును నిర్వహించిన చల్లా బాబురెడ్డి

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ జూన్ 06.06.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ 0 ప్రతినిధి జె. నాగరాజ// పుంగనూరు నియోజకవర్గ0 రొంపిచర్ల మండలం నందు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించిన పుంగనూరు నియోజకవర్గ 0తెలుగుదేశం పార్టీ ఇంచార్జి వర్యులు చల్లా రామచంద్రారెడ్డి(చల్లా బాబురెడ్డి ) ఈ సందర్భంగా కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించి ప్రజలు, కార్యకర్తల నుంచి వచ్చిన సమస్యలను విని అర్జీలు స్వీకరించి సత్వర సమస్యల పరిష్కారం చేయాలని సంబంధిత అధికారులకు సూచనలు జారీ చేయడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *