ప్రజా పాలనలో భాగంగా అటవీ శాఖ గజ్వేల్ రేంజ్ తరఫున కల్పకవనం అర్బన్ పార్క్ ఎందు నేచురల్ వాక్ అటవీ కార్యక్రమాలపై అవగాహన

పయనించే సూర్యడు న్యూస్ గజ్వెల్ జూన్ 4గజ్వెల్ నియోజకవర్గం ఇంచార్జ్ ఏం ఎస్ రసూల్ సిద్దిపేట జిల్లా గజ్వెల్ డివిజన్ పరిధిలోని అన్ని మండల కేంద్రాలలో ప్రజా పాలనలో భాగంగా అటవీశాఖ తరఫున తేదీ ఒకటి ఆరు 2026 నుండి 12 6 2026 వరకు జరుగు కార్యక్రమాల్లో మొదటి రోజున ఆర్డిఓ చేతుల మీదుగా పోస్టర్స్ విడుదల చేసారు రెండవ రోజు తెలంగాణ అవతరణ దినోత్సవం వేడుకలు జరుపుకొని అటవీ శాఖ వారి చేయు పండ్లపై అవగాహన గ్రీన్ ఫ్రిడ్జ్ ఈరోజు వాసవి క్లబ్ సభ్యులు అటవీ శాఖ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ ఇట్టి ర్యాలీని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వినాయక ఫ్లాగ్ ఊపి ప్రారంభించారు ఇట్టి ర్యాలీ ఆర్ఆర్ కాలనీ గజ్వేల్ పట్టణం యందు నిర్వహించారు ఇట్టి ర్యాలీలో ప్లాస్టిక్ నివారణ కొరకు ఇంటింటా మొక్కలు పెట్టడం గురించి పర్యావరణ రక్షణలో భాగంగా అడవి జంతువులను కాపాడుట మొదలు విషయాలపై స్లొగన్స్ స్లొగన్స్ ఇస్ ప్రజలకు అవగాహన కల్పించారు ఇట్టి కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్షులు జగ్గయ్య శేఖర్ సభ్యులు అటవీ శాఖ అధికారులు డిఆర్ఓ రాజమణి ఫారెస్ట్ శిక్షణ అధికారులు శకావత్ హరిప్రసాద్ బీటాధికారులు కిషోర్ రాజు స్వామి ఐలయ్య ప్రసాద్ పలువురు పాల్గొన్నారు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పవన్ కుమార్ గజ్వేల్ పర్యావరణ రక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి ప్రతి ఒక్కరూ ఇంటికొక మొక్క నాటాలి ప్లాస్టిక్ వస్తువులను నిషేధించాలి అటవీకి నిప్పు విషయంలో గాని చైనా మాంజ విషయంలో గానీ సాధ్యమైనంత వరకు మన భాగస్వామ్యం మన వంతుగా ఉండాలని పిలుపునిచ్చారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *