పయనించే సూర్యడు న్యూస్ గజ్వెల్ జూన్ 14 గజ్వెల్ నియోజకవర్గం ఇంచార్జ్ ఏం ఎస్ రసూల్ సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రాlజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో ని ప్రజ్ఞాపూర్ ఐదవ. వార్డులో కొన్సలర్ మన్నే రూపా వెంకటేష్ అధర్యంలో గజ్వెల్ నియోజకవర్గం బి ఆర్ ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి జన్మదిన శుభ సందర్బంగా రక్త ధనం అన్నదానం కార్యక్రమం నిర్వహించరూ ఈ కార్యక్రమం నికి ముఖ్య అతిధిగా మాజీ గజ్వెల్ మండల్ సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షుదు చెరుకు చంద్ర మోహన్ రెడ్డి హాజరై అయన మాట్లాడుతూ అంబులెన్సు లాగా ఇరువైనాల్గు గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతాఫ్ అన్న అనగానే నేనున్న అంటూ ప్రజలళ్లలో ఉండే నాయకుడే ప్రతాఫ్ రెడ్డి అని అయన అన్నారు అయన ఆయురారోగ్యాలతో సుఖ శతోషాలతో మరిన్ని పదా వు రావాలి కోరారు ఈ కార్యక్రమం లో వార్డు అధ్యక్షుడు కార్యకర్తలు అభిమానులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు
