ప్రభుత్వం వడ్ల కొనుగోలు చేయాలని రోడ్ పై బైటయించిభ రైతులు వెంటనే గజ్వెల్ బస్టాండ్ పరబహోత్సవం చేయాలనీ ధర్నా

పయనించే సూర్యడు న్యూస్ గజ్వెల్ మే 24 గజ్వెల్ నియోజకవర్గం ఇంచార్జి ఏం ఎస్ రసూల్ సిద్దిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గం పరిధిలోని అన్ని మండలంలో ముక్కుమూడీగా ధర్నా రాస్తారోకో చేసిన రైతులు రైతులకు అండగా బి ఆర్ ఎస్ పార్టీ రైతు పక్షాన బి ఆర్ ఎస్ పార్టీ గజ్వెల్ ఇంచార్జి వంట రూ ప్రతాఫ్ రెడ్డి మాట్లాడుతూ వడ్ల కొనుగోలు విషయం కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విపఫలం ఐ దని ఘాటుగా విమర్శలు చేశారు వెంటనే వడ్ల కొనుగోలు చేయాలనీ హెచ్చరించారు లేని పక్షంలో రాష్ట వ్యాపాతంగా రాస్తారోఖో ధర్నాలు నిర్వహిస్తామని వారు డిమాండ్ చేసారు రైతు లు గత కొన్ని నెలలుగా రోడ్ల పై అరేసుకుంటూ ప్రభుత్వం కొనక మండు ఏ ండాలో బియ్యం గా మారిన ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక వడ్ల ఇత్తు కొన్న పాపాన పోలేదు అని రైతు లు ఆవేదన వ్యక్తి చేసారా అన్నాతరం గజ్వెల్ లో పట్టణంలో బస్టాండ్ లేక సుమారు తొమ్మిది సంవత్సరం గడుస్తున్న ప్రానికులకు బస్టాండ్ సకర్యం లేక ఏ ండాలో ఏం డి వానకు తడసి చలికి తట్టుకొని రోడ్ల పైనే నీలోచిని అష్ట కష్టాలు పడుతున్న ప్రయాణికులునూతన బస్టాండ్ పూర్తిగా నిర్మాణం ఐనా ప్రారబొత్స నికి నోచుకోని వైనం వెంటనే నూతన బస్టాండ్ ప్రభోత్సవం చేసిప్రానికులకు అందుబాటులో తేవాలని వారు డిమాండ్ చేసారు ఈ కార్యక్రమం మాజీ వ్యసాయ నేతలు కార్యకర్తలు రైతులు మహిళలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *