బహుజన చైతన్య యాత్రలో భాగంగా ఈరోజు పుంగనూరు లొ షెడ్యూల్ కులాల క్రైస్తవులపై జరుగుతున్న దాడులకి నిరసనగా పుంగనూరు ఐక్యవేదిక

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ జూన్ 05 06.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగునూరు నియోజకవర్గ ప్రతినిధిజె. నాగరాజ// పాస్టర్ల సమావేశంలో సంఘ సభ్యులతో వారికి ఓటు గురించి రాజ్యాంగ రక్షణ గురించి హక్కుల పరిరక్షణ గురించి తెలియపరుస్తూ ప్రసంగిస్తున్న ఉమ్మడి చిత్తూరు అన్నమయ్య జిల్లాల బహుజన ఉద్యోగుల సంఘ నాయకుడు సుమిత్రారమణ వారు ఈకార్యక్రమానికి బహుజన సమాజ్ పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు అంజప్ప ఉపాధ్యక్షులు జె. నాగరాజప్రధాన కార్యదర్శి బాలసుబ్రమణ్యం ప్రేమ కుమార్ వెంకటేష్ జెవి నాగరాజ్ పాస్టర్లు సంఘ సభ్యులు పాల్గొన్నారు జై భీమ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *