పయనించే సూర్యుడు జూన్ :16 భీంగల్ ప్రతినిధి కొత్త వాళ్ళ లింబాద్రి నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీంగల్ మండలం భీంగల్ గ్రామంలో దరఖాస్తుల ఆహ్వానం బీడీ కార్మికుల పిల్లల ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు బీడీ కార్మిక ఆసుపత్రి డాక్టర్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ ఎస్ శ్రీకాంత్ ఒక ప్రకటన తెలిపారు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ బీడీ కార్మికుల పిల్లలకు అందించే ఫ్రీ మెట్రిక్ ఒకటి నుంచి 10వ తరగతి వరకు పోస్ట్ మెట్రిక్ 11 వ తరగతి నుంచి ప్రొఫెషనల్ డిగ్రీ వరకు ఉపకార వేతనాల కోసం 2026. 27 విద్యా సంవత్సరం కొరకు ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవాలన్నారు ఫ్రీ మెట్రిక్ 31. 08.2026 వరకు పోస్ట్ మెట్రిక్ 31.10.2026 తేదీ వరకు చివరి గడువు ఉందన్నారు డబల్యు డబల్యు డబల్యు డాట్ స్కార్షిప్స్. గవర్నమెంట్. ఇన్ అనే వెబ్సైట్లో నమోదు చేసుకోగలరు మరిన్ని వివరాల కు మండల కేంద్రంలోని బీడీ కార్మిక ఆసుపత్రిలో సంప్రదించగలరన్నారు ఎస్ శ్రీకాంత్ మండల మెడికల్ ఆఫీసర్ బి డబ్ల్యు డబ్ల్యు ఎఫ్ డి ఐ ఎస్ పి భీంగల్ నిజాంబాద్ డిస్టిక్ బీడీ కార్మికుల ఉపకారం వేతన కోసం బీడీ కార్మికుల పిల్లలు దీనిని సద్విగుణం యోగం మార్చుకోవాలని శ్రీకాంత్ మాట్లాడడం జరిగింది భీంగల్ మండలంలోని ప్రతి ఒక్కరూ దీన్ని గురించి తెలుసుకొని ఆన్లైన్ ద్వారా దీన్ని అమలు చేసుకోండి దీని గురించి ఇంకా తెలవని విషయాలు ఏమన్నా ఉంటే బీడీ కార్మికుల ఆసుపత్రిలో వివరాలను తెలుసుకోమని చెప్పడం జరిగింది