మంజీరా తగ్గేల్లిలో డోజర్ తో ఇసుక తవ్వకాలపై ఆరోపణలు…

పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 5 సాలూర: సాలూర మండలం మంజీరా తగ్గేల్లి ప్రాంతంలో కొందరు క్రింది స్థాయి రెవెన్యూ సిబ్బంది డోజర్ నిర్వాహకులతో కుమ్మక్కై నిషేధం ఉన్నప్పటికీ యంత్రాలతో ఇసుక తవ్వకాలకు సహకరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *