మఠాపురం గ్రామంలో అనారోగ్యంతో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించడం జరిగింది

పయనించే సూర్యుడు… న్యూస్.. మే..22….చెట్ల పద్మ ఆంగోతి దేవేంద్ర ప్రసాద్ గుగ్లూత్ రవి తాళ్లూరి బుల్లయ్య నంబూరి అమృతములకు పదివేల రూపాయలు చొప్పున ఈరోజు ఆర్థిక సహాయం చేయటం జరిగింది. పేద ప్రజలు బలహీనవర్గాల ఆశాజ్యోతి మన పొంగులేటి శీనన్న చనిపోయిన కుటుంబాలను ఓదార్చి వారికి అండగా ఉంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో నేలకొండపల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొడాలి గోవిందరావు మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నుపూసల సీతారాములు ముఠాపురం CDC డైరెక్టర్ గుడిమళ్ల మధు ముఠాపురం గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొల్లినేని వెంకటేశ్వర్లు లిఫ్ట్ చైర్మన్ నంబూరు ప్రసాదు టిడిపి నాయకులు కట్టా రాజేష్ నంబూరి వెంకటేశ్వర్లు ఏలూరు హనుమంతరావు నామవరపు కిరణ్ భూక్య లక్ష్మణ్ తెలంగాణ ఉద్యమకారుడు చావా రమేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇట్లు… నెలకొండపల్లి మండల కాంగ్రెస్ అధ్యాక్షుడు కోడాలి. గోవిందరావు జై కాంగ్రెస్! జై శీనన్న!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *