పయనించే సూర్యడు న్యూస్ గజ్వెల్ మే 23 గజ్వెల్ నియోజకవర్గం ఇంచార్జ్ ఏం ఎస్ రసూల్ సిద్దిపేట జిల్లా గజ్వెల్ పట్టణానికి చెందిన ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ సీఎం చంద్ర శేఖర్ నిర్ణయం మేరకు ఏ ట్టకేలకు నమ్మిన బంటూ ఐనా ఏం ఏ ల్ సి డాక్టర్ యాదవ రెడ్డి నియకము శుభ సందర్బంగా ఉమ్మడి మెదక్ జిల్లా క్యారకర్తలు సీనియర్ నాయకులు శుభాకాంక్షలుతెలిపారు ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ పార్టీ బలోపేతంకి నూతనంగా డిజిటల్ పార్టీ సభ్యతలు నూట పంధొంది నియోజకవర్గం లకు నావంతు కృషి చేసి రాబోయే పార్లమెంట్ ఏ న్నికలో మూడో సారి భారీ మెజారిటీ విజయం సాధించేందుకు నావంతు కృషి చేసాతనని ఇరు. గంటలు సదా మీ సేవలో ఉంటానని అన్నారు అనంతరం నామీద నమ్మకం ఉంచి ఉమ్మడి మెదక్ జిల్లా డిజిటల్ పార్టీ సభ్యతలకు నన్ను నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు