మాజీ కేంద్ర మంత్రివర్యులు సుజనా చౌదరి జన్మదిన సందర్భంగా దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు

ప య నించే సూర్యుడు జూన్ 3 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) మాజీ కేంద్ర మంత్రి వర్యులు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సుజనా చౌదరి వారి జన్మదిన సందర్భంగా దుర్గమ్మ తల్లి దేవస్థానం నందు ప్రత్యేక పూజలు నిర్వహించి తదనంతరం దేవస్థానమునకు డి ఈ ఆధ్వర్యంలో వంద (100) గొడుగులు అందచేయటం జరిగినది.. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ , శాసనసభ్యులు వారి కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ గారు , దుర్గమ్మ గుడి ట్రస్ట్ బోర్డు సభ్యులు అవ్వారు బుల్లి అబ్బాయి , జిల్లా బీజేపీ వాణిజ్య విభాగం కన్వీనర్ పచ్చిపులుసు ప్రసాద్ పాల్గొనటం జరిగినది.. జై దుర్గా భవాని

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *