పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ జూన్ 04.05.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ0 ప్రతినిధి జె. నాగరాజ// కార్యక్రమంలో చిత్తూరు మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ చైర్మన్లు, ఎంపీపీ, మాజీ ప్రజా ప్రతినిధులు మాజీ కౌన్సిలర్లు, వార్డ్ అధ్యక్షులు, మాజీ ఎంపీటీసీలు సర్పంచులు,కార్యకర్తలు, పెద్దాయన అభిమానులు, వైయస్సార్సీపి కుటుంబ సభ్యులు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు