రిసెప్షన్ వేడుకకు హాజరై నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించిన జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం మే 23 పెనుగంచిప్రోలు గ్రామం స్నేహ గార్డెన్స్ నందు తోటకూర కన్నయ్య-బుర్రమ్మ (నిర్మల) కుమార్తె రాజరాజేశ్వరి మరియు నక్కా బ్రహ్మం-లక్ష్మికాంతమ్మ కుమారుడు సాయి కుమార్ వివాహం సందర్భంగా ఏర్పాటు చేసిన రిసెప్షన్ వేడుకకు హాజరై నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించిన జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎం.పీ.పీ ల సంఘం అధ్యక్షులు మార్కాపూడి గాంధీ, జడ్పీటీసీ సభ్యులు వూట్ల నాగమణి-నాగేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు పొన్నం కోటేశ్వరరావు, గుమ్మడిదూరు గ్రామ మాజీ సర్పంచ్ నక్క కమలమ్మ-సుధాకర్, గుమ్మడిదూరు గ్రామ పార్టీ అధ్యక్షులు వేమూరి ప్రవీణ్, రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కన్నమాల శామ్యూల్, రాష్ట్ర బీసీ సెల్ విభాగ ప్రధాన కార్యదర్శి బత్తుల రామారావు, రాష్ట్ర రైతు విభాగ కార్యదర్శి నంబూరి రవి, జిల్లా పంచాయతీరాజ్ విభాగ కార్యదర్శి శీలం మంగరావు, నియోజకవర్గ ప్రచార విభాగ అధ్యక్షులు బైరబోయిన బాబు, మండల సోషల్ మీడియా విభాగ అధ్యక్షులు నల్లబోతుల వెంకటేష్, పట్టణ కార్యదర్శి దార్ల ప్రసన్నకుమార్, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *