వడదెబ్బ వల్ల మృతిచెందిన ఆబర్ల ఐలమ్మకు నివాలీలు అర్పించిన పార్టీ నాయకులు

పయనించే సూర్యుడు మే 24 వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపూర్ మండల కేంద్రం మనుబోతుల గడ్డ గ్రామం ఖానాపూర్ మండలంలోని మనుబోతుల గడ్డ గ్రామంలో న్యూ డెమోక్రసీ పార్టీకి చెందిన ఆబర్ల రాజన్న తల్లి ఆబర్ల ఐలమ్మ గత వారం రోజుల నుండి పెరిగిన ఉష్ణోగ్రత వడదెబ్బ వల్ల శుక్రవారం రోజు చనిపోగా మృతదేహానికి నివాళులర్పించి రాజన్న కుటుంబ సభ్యులను ఓదార్చిన మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు. ఈ కార్యక్రమంలో కానాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ దాసరి రమేష్ మనుబోతుల గడ్డ సొసైటీ డైరెక్టర్ ఆబోతు అశోక్ యాదవ్ మాజీ సర్పంచ్ వల్లపు సోమయ్య మాజీ మండల కో ఆప్షన్ ఎస్కే మస్తాన్ మాజీ గ్రామ పార్టీ అధ్యక్షులు తేజావద్బాలునాయక్ మారబోయిన రాములు బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆబోతు ఐలయ్య యాదవ్ జున్ను జువేందర్ మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *