వ్యక్తి అరెస్టు 32 లక్షల రూపాయలు విలువ చేసే బంగారం రికవరీ..

పయనించే సూర్యుడు మే 29, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) కాకినాడ రూరల్ సర్పవరం గ్రామంలో మరియు ఇతర ప్రాంతాల్లో.. ఇంటి తాళాలు పగలు కొట్టి.. దొంగతనాలకు పాల్పడుతున్నా ములపార్తి దుర్గప్రసాద్ ని అరెస్ట్ చేసిన సర్పవరం పోలీసులు.. 32 లక్షలు విలువ చేసే బంగారం నగదు స్వాధీనం చేసుకోని మీడియా ముందు ప్రవేశ పెట్టిన ఎస్ డి పి ఓ పాటిల్ దేవరాజ్ మనీష్.. కార్యక్రమంలో పాల్గొన్నా సర్పవరం సి ఐ ప్రకాష్.. క్రైమ్ ఎస్ ఐ వెంకటేశ్వరరావు మరియు ఇతర సిబ్బంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *